Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 103:15-18

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

15 మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.

16 దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.

17 యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.

18 వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    15 మానవుల జీవితం గడ్డిలాంటిది,

    పొలంలో పువ్వు పూసినట్లు పూస్తారు;

    16 దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది,

    దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు.

    17 ఆయనకు భయపడేవారి పట్ల

    యెహోవా మారని ప్రేమ

    వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,

    18 ఆయన నిబంధనను పాటించేవారిపట్ల,

    ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.