Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 147:2-4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

2 యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే.

3 గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.

4 ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    2 యెహోవా యెరూషలేమును కట్టిస్తారు;

    ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.

    3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు.

    వారి గాయాలను నయం చేస్తారు.

    4 ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు,

    సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.