Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 22:1,2

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికీ, నా వేదన వాక్కులు వినడానికీ, నువ్వు దూరంగా ఎందుకున్నావు?

2 నా దేవా, పగలు నేను మొరపెడతాను, కాని నువ్వు జవాబివ్వవు. రాత్రివేళ నేను మౌనంగా ఉండను!

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు?

    నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు,

    వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?

    2 నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను,

    కాని మీరు జవాబివ్వడం లేదు,

    రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.