Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 33:1-3

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.

2 వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.

3 ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి;

    ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది.

    2 సితారాతో యెహోవాను స్తుతించండి;

    పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి.

    3 ఆయనకు క్రొత్త పాట పాడండి;

    నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.