4 నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది.
5 దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది.
22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

4 నా హృదయం నాలో వేదన పడుతుంది;
మరణభయం నన్ను చుట్టుకుంది.
5 భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి;
భీతి నన్ను ముంచేస్తుంది.
22 మీ భారాన్ని యెహోవాపై మోపండి
ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు;
నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.