Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 69:30,31

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

30 దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.

31 ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    30 నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను.

    కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను.

    31 ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే,

    ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.