Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 73:3,17,26

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

3 భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను.

17 నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను.

26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు

    నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

    16,17 ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు,

    నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు

    అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది;

    అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.

    26 నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో,

    కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం

    నిత్యం నా స్వాస్థ్యం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.