Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 8:1,3,4

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

3 నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,

4 నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 యెహోవా, మా ప్రభువా,

    భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది!

    మీరు ఆకాశాల్లో

    మీ మహిమను ఉంచారు.

    3 మీ చేతి పనియైన

    మీ ఆకాశాలను,

    మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన

    చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,

    4 మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు?

    మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.