Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 86:8-10

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

8 ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.

9 ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.

10 నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    8 ప్రభువా, దేవుళ్ళలో మీవంటి వారు లేరు;

    మీ క్రియలకు ఏది సాటిలేదు.

    9 ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి

    మీ ముందు ఆరాధిస్తారు;

    వారు మీ నామానికి కీర్తి తెస్తారు.

    10 మీరు గొప్ప దేవుడు. మీ అద్భుతాలు గొప్పవి;

    మీరే ఏకైక దేవుడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.