Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 92:12-15

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

12 నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.

13 వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.

14 యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.

15 ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    12 నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు,

    లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.

    13 వారు యెహోవా దేవాలయంలో నాటబడి,

    మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.

    14 వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో

    సారవంతంగా హాయిగా బ్రతుకుతారు,

    15 "యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ,

    ఆయనయందు ఏ దుష్టత్వం లేదు" అని వారు ప్రకటిస్తూ ఉంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.