Pular para o conteúdo
Publicidade

జెకర్యా 4:6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

6 అప్పుడు ఆ దూత నాతో ఇలా చెప్పాడు. "జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. నీ శక్తి వల్లనైనా, నీ బలం వల్లనైనా ఇది జరగదు. కేవలం నా ఆత్మ వల్లనే ఇది జరుగుతుంది" అని సేనల ప్రభువు యెహోవా చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    6 అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, "జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.