5 "దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి.
జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా?
నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?
6 మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు?
మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?