Pular para o conteúdo
Publicidade

1 కొరింథీ పత్రిక 10:23

OTSA Telugu Contemporary Version

విశ్వాసుల స్వాతంత్ర్యం

23 "ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది" అని మీరు అనుకోవచ్చు, కాని అన్ని ప్రయోజనకరమైనవి కావు. "ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది" కాని అన్నీ అభివృద్ధిని కలిగించవు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.