55 "ఓ మరణమా, నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?"15:55 హోషేయ 13:14
56 మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. 57 అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.

55 "మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?"
56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.