Pular para o conteúdo
Publicidade

1 కొరింథీ పత్రిక 2:9,10

OTSA Telugu Contemporary Version

9 అయితే దీని గురించి:

"ఎవరూ చూడని

ఎవరూ వినని

ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని2:9 యెషయా 64:4

దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు"

అని వ్రాయబడి ఉంది.

10 ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు.

ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.