Pular para o conteúdo
Publicidade

1 దినవృత్తాంతములు 16:34-36

OTSA Telugu Contemporary Version

34 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;

ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.

35 ఇలా మొరపెట్టండి: "దేవా, మా రక్షకా! మమ్మల్ని రక్షించండి;

ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చి, విడిపించండి,

అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం,

మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాము."

36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు

నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక!

అని అనగానే ప్రజలంతా, "ఆమేన్, యెహోవాకు స్తుతి" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.

    ఆయనను స్తుతించండి.

    35 దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు.

    మమ్మల్ని సమకూర్చు.

    36 మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా

    నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా

    అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు

    అని ఆయన్ను బతిమాలుకోండి.

    ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా

    యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక.

    ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.