13 మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ,
మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము.
14 "అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము.