Pular para o conteúdo
Publicidade

1 పేతురు పత్రిక 1:23-25

OTSA Telugu Contemporary Version

23 ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు. 24 ఎందుకనగా,

"ప్రజలందరు గడ్డి వంటివారు,

వారి వైభవం అంతా పొలంలోని పువ్వు వంటిది;

గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి,

25 కాని దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది."1:25 యెషయా 40:6-8

ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.

    24 "ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు.

    వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.

    గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది

    25 గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది."

    ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.