10 ఎందుకంటే,
"ఎవరైనా జీవితాన్ని ప్రేమించి
మంచి దినాలను చూడాలనుకుంటారో
వారు చెడు మాట్లాడకుండ నాలుకను
మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.
11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి;
వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
10 ఎందుకంటే,
"ఎవరైనా జీవితాన్ని ప్రేమించి
మంచి దినాలను చూడాలనుకుంటారో
వారు చెడు మాట్లాడకుండ నాలుకను
మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.
11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి;
వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.