Pular para o conteúdo
Publicidade

1 రాజులు 1:6

OTSA Telugu Contemporary Version

6 (అతని తండ్రి, "నీవెందుకు ఇలా చేస్తున్నావు?" అని ఎప్పుడు అతన్ని గద్దించలేదు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, అతడు కూడా చాలా అందగాడు.)

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 అతని తండ్రి దావీదు అతడు బాధ పడతాడేమోనని "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?" అని ఎప్పుడూ అడగలేదు. అతడు చాలా అందగాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.