5 గిబియోనులో రాత్రివేళ కలలో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, "నేను నీకు ఏమివ్వాలో అడుగు" అన్నారు.
15 తర్వాత సొలొమోను మేల్కొని, అది కల అని గ్రహించాడు.
అతడు యెరూషలేముకు తిరిగివెళ్లి, యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి, దహనబలులు, సమాధానబలులు అర్పించాడు. తర్వాత తన సేవకులందరికి విందు చేశాడు.