Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 15:22

OTSA Telugu Contemporary Version

22 అందుకు సమూయేలు ఇలా అన్నాడు:

"ఒకడు తన మాటకు లోబడితే యెహోవా సంతోషించినంతగా,

దహనబలులు బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తారా?

ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం

పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం ఎంతో మంచిది

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    22 అందుకు సమూయేలు "ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.