37 దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు" అన్నాడు.
అప్పుడు సౌలు, "వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు" అని దావీదుతో అన్నాడు.

37 సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు" అని చెప్పాడు. సౌలు "యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు" అని దావీదుతో అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.