Pular para o conteúdo
Publicidade

1 సమూయేలు 18:8,9

OTSA Telugu Contemporary Version

8 ఆ మాటలు సౌలుకు నచ్చలేదు కాబట్టి అతడు చాలా కోపం తెచ్చుకుని, "వారు దావీదుకు పదివేలమంది, నాకు వేయిమంది అంటున్నారు; రాజ్యం కాకుండా అతడు మరేం తీసుకోగలడు?" అనుకున్నాడు. 9 అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. "వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు" అని మనసులో అనుకున్నాడు. 9 అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.