17 సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు. 18 దీని గురించి లేఖనాల్లో, "ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు,5:18 ద్వితీ 25:4 పనివాడు జీతానికి పాత్రుడు"5:18 లూకా 10:7 అని వ్రాయబడి ఉన్నది.
Publicidade
1 తిమోతి పత్రిక 5:17,18
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి. 18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, "కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు" అనీ, "పనివాడు తన జీతానికి అర్హుడు" అనీ ఉంది.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.