9 వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, "నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు" అన్నాడు.
అందుకు ఎలీషా అన్నాడు, "నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు."
9 వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, "నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు" అన్నాడు.
అందుకు ఎలీషా అన్నాడు, "నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు."
9 వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. "నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు." అందుకు ఎలీషా "నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.