16 అప్పుడు ఎలీషా, "వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు" అని చెప్పాడు.
అందుకామె, "వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!" అని అన్నది.

16 ఎలీషా ఆమెతో "వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఒడిలో కొడుకు ఉంటాడు" అన్నాడు. అప్పుడు ఆమె "నా ప్రభూ, వద్దు. దేవుని మనిషివైన నీవు నీ సేవకురాలినైన నాతో అబద్ధం చెప్పొద్దు" అంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.