Pular para o conteúdo
Publicidade

2 రాజులు 4:23

OTSA Telugu Contemporary Version

23 అందుకతడు, "అతని దగ్గరకు ఈ రోజు ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు సబ్బాతు దినం కాదు కదా" అన్నాడు.

అందుకామె, "అంతా సమాధానంగానే ఉంటుంది" అన్నది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 దానికి ఆమె భర్త "ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్యా కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా" అన్నాడు. దానికామె "నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది" అంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.