Pular para o conteúdo
Publicidade

2 రాజులు 6:16,17

OTSA Telugu Contemporary Version

16 అందుకు ప్రవక్త, "భయపడకు, మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది" అన్నాడు.

17 అప్పుడు ఎలీషా, "యెహోవా, ఇతడు చూచేటట్టు ఇతడి కళ్లు తెరవండి" అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ సేవకుని కళ్లు తెరిపించగా ఎలీషా చుట్టూరా కొండ మీదంతా నిప్పులాంటి గుర్రాలు, రథాలు అతనికి కనిపించాయి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 దానికి ఎలీషా "భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్నవాళ్ళ కంటే మన వైపు ఉన్నవాళ్లు ఎక్కువ మంది" అని జవాబిచ్చాడు.

    17 ఆ తరువాత ఎలీషా "యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు" అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.