Pular para o conteúdo
Publicidade

2 సమూయేలు 12:1,7,13

OTSA Telugu Contemporary Version

నాతాను దావీదును గద్దించుట

1 కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించారు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో, "ఒక ఊరిలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు.

7 అప్పుడు నాతాను దావీదుతో, "ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను.

13 అప్పుడు దావీదు నాతానుతో, "నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను" అన్నాడు.

అందుకు నాతాను, "యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. "ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు.

    7 నాతాను దావీదును చూసి "ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి

    13 అందుకు దావీదు "నేను పాపం చేశాను" అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను "నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.