7 అప్పుడు నాతాను దావీదుతో, "ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను.
13 అప్పుడు దావీదు నాతానుతో, "నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను" అన్నాడు.
అందుకు నాతాను, "యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.