Pular para o conteúdo
Publicidade

ఆమోసు 9:11

OTSA Telugu Contemporary Version

ఇశ్రాయేలు పునరుద్ధరణ

11 "ఆ రోజున,

"పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను,

నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి,

దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను,

మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    11 పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి

    దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను.

    ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.