Pular para o conteúdo
Publicidade

ఆమోసు 9:6

OTSA Telugu Contemporary Version

6 ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు,

దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు.

ఆయన సముద్రం నీటిని పిలిపించి

భూమి మీద కుమ్మరిస్తారు,

ఆయన పేరు యెహోవా.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు.

    భూమి మీద తన పునాది వేసినవాడు.

    సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే.

    ఆయన పేరు యెహోవా.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.