Pular para o conteúdo
Publicidade

ప్రకటన 15:4

OTSA Telugu Contemporary Version

4 ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు,

కాబట్టి నీకు భయపడని వారు ఎవరు?

నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు?

నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి,

కాబట్టి భూజనులందరు

నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,"15:4 కీర్తన 111:2,3; ద్వితీ 32:4; యిర్మీయా 10:7; కీర్తన 86:9; కీర్తన 98:2 అని దేవుని స్తుతించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?

    నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.