Pular para o conteúdo
Publicidade

ప్రకటన 19:5

OTSA Telugu Contemporary Version

5 అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం,

"దేవునికి భయపడేవారలారా,

ఓ దేవుని సేవకులారా!

చిన్నవారైన పెద్దవారైన అందరు

మన దేవుని స్తుతించండి"

అని పలికింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 అప్పుడు, "దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు,

    గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి" అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.