Pular para o conteúdo
Publicidade

ప్రకటన 21:1

OTSA Telugu Contemporary Version

క్రొత్త భూమి క్రొత్త ఆకాశం

1 అప్పుడు నేను "క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని"21:1 యెషయా 65:17 చూశాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.