Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 16:35,36

OTSA Telugu Contemporary Version

35 మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, "ఆ మనుష్యులను విడచిపెట్టండి" అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు. 36 ఆ చెరసాల అధికారి పౌలుతో, "న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి" అని చెప్పాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    35 తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటులను పంపారు. 36 చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియజేసి, "మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.