Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 18:9,10

OTSA Telugu Contemporary Version

9 ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, "భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో, "నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు" అని పౌలుతో చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.