Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 2:17,18

OTSA Telugu Contemporary Version

17 " ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో,

నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.

మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,

మీ యువకులు దర్శనాలు చూస్తారు,

మీ వృద్ధులు కలలు కంటారు.

18 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా

నా ఆత్మను కుమ్మరిస్తాను,

వారు ప్రవచిస్తారు,

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    17 ‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను.

    మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు.

    మీ యువకులు దర్శనాలు చూస్తారు.

    మీ వృద్ధులు కలలు కంటారు,

    18 ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.