Pular para o conteúdo
Publicidade

అపొస్తలుల కార్యములు 9:3,4

OTSA Telugu Contemporary Version

3 వాటిని తీసుకుని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4 అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, "సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?" అని అనడం విన్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4 అప్పుడతడు నేల మీద పడిపోయాడు. "సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?" అనే ఒక శబ్దం విన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.