Pular para o conteúdo
Publicidade

పరమ 8:6,7

OTSA Telugu Contemporary Version

6 నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా,

మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో;

ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది,

దాని అసూయ సమాధిలా క్రూరమైనది.

ఇది మండుతున్న అగ్నిలా,

శక్తివంతమైన మంటలా8:6 లేదా యెహోవా యొక్క మంటలా కాలుతుంది.

7 పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు;

నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు.

ప్రేమకు ప్రతిగా

తనకున్నదంతా ఇచ్చినా,

దానికి8:7 లేదా అతడు తిరస్కారమే లభిస్తుంది.

చెలికత్తెలు

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో.

    ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది.

    మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది.

    దాని మంటలు ఎగిసి పడతాయి.

    అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.

    7 ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు.

    వరదలు దాన్ని ముంచలేవు.

    ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం8:7 ఆ ప్రయత్నం అతని ప్రయత్నం శుద్ధ దండగ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.