8 నేను విన్నాను కాని గ్రహించలేదు. కాబట్టి నేను, "నా ప్రభువా! వీటికి పర్యవసానమేంటి?" అని అడిగాను.
9 అతడు జవాబిస్తూ అన్నాడు, "దానియేలూ, నీ మార్గాన్న నీవు వెళ్లు, ఎందుకంటే ఈ సంగతులు అంత్యకాలం వరకు భద్రంగా ముద్రించబడ్డాయి.

8 నేను విన్నాను గాని గ్రహింపలేకపోయాను. "స్వామీ, వీటికి అంతమేమిటి?" అని అడిగాను. 9 అతడు "ఈ సంగతులు అంత్యకాలం వరకూ అగోచరంగా ఉండేలా సీలు చేసి ఉన్నాయి గనక, దానియేలూ, నీవు ఊరుకో" అని చెప్పాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.