35 ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు.
పరలోక శక్తుల పట్ల
భూప్రజల పట్ల
ఆయనకు నచ్చింది చేస్తారు.
ఆయనను ఎవరూ ఆపలేరు.
"మీరు చేసింది ఏంటి?"
అని ఆయనను అడగలేరు.
35 ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు.
పరలోక శక్తుల పట్ల
భూప్రజల పట్ల
ఆయనకు నచ్చింది చేస్తారు.
ఆయనను ఎవరూ ఆపలేరు.
"మీరు చేసింది ఏంటి?"
అని ఆయనను అడగలేరు.
35 భూలోకంలోని ప్రజలంతా ఆయన దృష్టిలో శూన్యులు. ఆయన పరలోకంలోని సైన్యాల మీదా, భూలోకంలోని ప్రజల మీదా తన ఇష్టం వచ్చినట్టు జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని "నువ్వు చేస్తున్నదేమిటి?" అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.