26 "నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను.
"ఆయన జీవంగల దేవుడు.
ఆయన ఎల్లకాలం జీవిస్తారు;
ఆయన రాజ్యం నాశనం కాదు,
ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.
26 "నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను.
"ఆయన జీవంగల దేవుడు.
ఆయన ఎల్లకాలం జీవిస్తారు;
ఆయన రాజ్యం నాశనం కాదు,
ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.
26 నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.