Pular para o conteúdo
Publicidade

ద్వితీయో 32:6

OTSA Telugu Contemporary Version

6 అవివేకులైన తెలివితక్కువ ప్రజలారా,

యెహోవాకు మీరు తిరిగి చెల్లించే విధానం ఇదేనా?

మిమ్మల్ని చేసిన, మిమ్మల్ని రూపించిన,

మీ తండ్రి, మీ సృష్టికర్త ఆయన కాడా?

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 బుద్ధి, ఇంగితం లేని మనుషులారా,

    యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక?

    ఆయన మీ తండ్రి కాడా?

    ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.