11 కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు:
"ఆయన మంచివారు.
ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది."
యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.
11 కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు:
"ఆయన మంచివారు.
ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది."
యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.
11 వీరు వంతుల వారీగా "యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది" అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.