7 ఇశ్రాయేలీయులు, "యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా?" అని అంటూ మోషేతో జగడమాడి, యెహోవాను పరీక్షించారు కాబట్టి మోషే ఆ చోటికి మస్సా17:7 మస్సా అంటే పరీక్షించుట. అని మెరీబా17:7 మెరీబా అంటే జగడమాడుట. అని పేరు పెట్టాడు.
Publicidade
నిర్గమ 17:7
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు "యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?" అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి "17:7 పరీక్ష మస్సా" అనీ "17:7 కలహంమెరీబా" అనీ పేర్లు పెట్టాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.