Pular para o conteúdo
Publicidade

నిర్గమ 21:15,17

OTSA Telugu Contemporary Version

15 "ఎవరైనా తన తండ్రి మీద గాని తల్లి మీద గాని దాడి చేస్తే21:15 లేదా చంపితే వారికి మరణశిక్ష విధించాలి.

17 "ఎవరైనా తన తండ్రిని గాని తల్లిని గాని శపిస్తే21:17 లేదా అమర్యాదగా మాట్లాడితే మత్తయి 15:4; మార్కు 7:10 తో పోల్చండి. వారికి తప్పక మరణశిక్ష విధించబడాలి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    15 తన తండ్రిని, తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.

    17 తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.