Pular para o conteúdo
Publicidade

నిర్గమ 3:14,15

OTSA Telugu Contemporary Version

14 అందుకు దేవుడు మోషేతో, "నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ "

15 దేవుడు మోషేతో, "నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా3:15 హెబ్రీలో యెహోవా అనేది నిర్గమ 3:14 లో ఉన్న నేనైయున్నాను అనే దానికి సంబంధించనదిగా అనిపిస్తుంది అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి.

"ఇదే నా నిత్యమైన పేరు,

తరతరాల వరకు

మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14 అందుకు దేవుడు "నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు" అని మోషేతో చెప్పాడు. 15 దేవుడు మోషేతో ఇంకా "మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.