Pular para o conteúdo
Publicidade

యెహెజ్కేలు 27:8,9

OTSA Telugu Contemporary Version

8 తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు;

నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు.

9 నీ ఓడను బాగుచేయడానికి

గెబాలుకు27:9 లేదా బిబ్లోసు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు.

సముద్రంలో నీ వస్తువులు కొనడానికి,

సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 సీదోను నివాసులు, అర్వదు నివాసులు నీ తెడ్లు వేసేవాళ్ళు.

    నీ పౌరుల్లో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.

    9 బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు.

    సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.